Posts

Showing posts with the label kovai Sarala - కోవై సరళ

కోవై సరళ-kovai Sarala

Image
పరిచయం : కోవై సరల తమిళ హాస్య నటి అయినప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులకు చిరపరిచయస్తురాలు. తమిళం లో సుమారు 400 పైగా చిత్రాలలొ నటించారు. తెలుగు తో పాటు మళయాలం, కన్నడం లో ఎన్నో హాస్య పాత్రలు చేసారు. బ్రహ్మానందం తోమంచి కాంబినేషన్ అని అంటారు. ప్రొఫైల్ : పేరు : కోవై సరళ , ఊరు : చెన్నై , పెళ్లి :చేసుకుంటారు అని అడిగితే ..తనకి 60 క్రాస్ అయినపుడు అని జవాబుఇచ్చింది. కోవై సరళ నటించిన తెలుగు చిత్రాలు సందడే సందడి ఎలా చెప్పను దేశ ముదురు Filmography as Actor in all Languages - తమిళం లో 171 సినిమాలు చేసారు . Chedugudu (2009) Dongala Bandi (2008) - lady thief Hero (2008) Mallepuvu (2008) Michael Madana Kamaraju (2008) Sawaal (2008) Uliyin Osai (2007) Maharadhi (2007) Desamuduru (2007) Bhagyalakshmi Bumper Draw (2006) Style (2006) Priyasakhi (2005) - D.B.G.S.P.G Kovai Sarala Mumbai Express (2005) - Avinash's sister (Tamil Version) Ennaku 20 Unakku 18 (2004) Kerala House Udan Vilpanakku (2004) - Parva...