Posts

Showing posts with the label బాలక్రిష్ణ.నందమూరి

బాలక్రిష్ణ.నందమూరి ,Balakrishna Nandamuru

Image
పరిచయం: నందమూరి బాలకృష్ణ -- అభిమానులచేత బాలయ్య అని ముద్దుగా పిలిపించుకొనే బాలకృష్ణ ప్రముఖ తెలుగు నటుడు . యువరత్న బాలకృష్ణ గా ప్రసిద్దిగాంచిన బాలయ్య వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక , పౌరాణిక , జానపద , సాంఘీక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి . తన సినీజీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చెయ్యడంవలన తెలుగువారికి సుపరిచితుడు . తండ్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి నటనా చాతుర్యాన్ని బాలయ్య తొణికిపొచ్చుకున్నాడు అనిచెప్పడం అతిశయోక్తికాదు . కుటుంబ వివరాలు (ప్రొఫైల్ ) పేరు : నందమూరి బాలకృష్ణ , ముద్దు పేరు : బాలయ్య , పుట్టిన తేది : ( జననం 1960 జూన్ 10) , పుట్టిన ఊరు : చెన్నై , తమిళ్ నాడు , తండ్రి : నందమూరి తారక రామారావు తల్లి : బసవ రామతారకం (కాట్రగడ్డ) భార్య: వసుంధర (వివాహం 1981 లో జరిగింది) కుమారుడు : మోక్షజ్ఞ తారక రామ తేజ (పుట్టిన తేదీ సెప్టెంబర్ 6,1994) కుమార్తె : ఇద్దరు - బ్రాహ్మినీ (పుట్టిన తేదీ డిసెంబర్ 21,1987),తేజస్విని (పుట్టిన తేదీ జూలై 20,1989) ఎత్తు : 5' 8'' . సోదరులు : 1 స్వర్గీయ రామకృష్ణ , 2 జయకృష్ణ , 3...