Veena Malik - వీణామాలిక్
పరిచయం (Introduction) : మామూలు పాత్ర దక్కితేనే ... మసాలా నషాళానికి ఎక్కిస్తుంది వీణామాలిక్ . ఇక వేష్యగా పాత్ర వస్తే అదరహో అనిపించదూ? . . . ఈ పాకిస్థానీ నటి . " జందగీ 50-50 " అనే తెలుగు సినిమాలో వేష్య గా నటిస్తోంది. వీణామాలిక్ అంటే... వివాదాలకు కేంద్రబిందువు. ‘బిగ్ బాస్ 4’ గేమ్ షోలో పాల్గొని అనేక వివాదాలతో ముద్దుగుమ్మ వెలుగులోకొచ్చింది. హిందీ నటుడు అస్మిత్ పటేల్‌తో సాహచర్యం, ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్‌పై నగ్న ప్రదర్శన... ఇవన్నీ వీణాను ప్రపంచస్థాయిలో పాపులర్ చేశాయి. ‘డర్టీ పిక్చర్’ సినిమాలోని స్పెషల్‌రోల్‌తో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు వీణా. ప్రస్తుతం ఈ పాకిస్తానీ సుందరి ఓ తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నారు.పాకిస్తానీ మోడల్, నటి వీణామాలిక్ ఒంటరి జీవితానికి స్వస్తిపలికి ఓ ఇంటి ఇల్లాలైంది. దుబాయ్‌కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ఎమిరేట్స్ కోర్టులో వీణా పెళ్లి జరిగిందని సమాచారం. జీవిత విశేషాలు (profile) : పేరు : వీణామాలిక...