Posts

Showing posts with the label శివాజీ గనేషన్

శివాజీ గనేషన్ , Sivaji Ganesan

Image
పరిచయం : తమిళ సినీ నటుడు ... దక్షిన భారత భాషల లో నటించారు . తెలుగులో ఎన్నో చిత్రాలు చేసారు . అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ actor గా అవార్డు పొందిన మొట్టమదటి దక్షిణభారత సినీ నటుడు . ప్రొఫైల్ : పేరు : చిన్నయ్యపిల్లై గనేసన్ , పుట్టిన తేది : 01 Octobar 1927, మరణము : July 21, 2001, పుట్టిన ఊరు : విల్లుపురం - తమిళ్ నాడు . నాన్న : చిన్నయ్యపిల్లై , అమ్మ : రాజమణి అమ్మల , తోబుట్టువు : ఒక అన్నా , ఒక తమ్ముడు . ఒక చెల్లి భార్య : కమల (మ్యారేజ్ డే -మే 01,1952 పిల్లలు : ఇద్దరు కుమార్తెలు -- శాంతి గనేసన్ , తేన్మోజి గనేసన్ ,.. ఇద్దరు కుమారులు -- రామ్కుమార్ గనేసన్ , ప్రభు గనేసన్ . ఫిల్మోగ్రఫీ :తెలుగు : పెంపుడు కొడుకు--1952 పరదేశి--1953 తల వంచని వీరుడు--1957 పిల్లలు తెచిన చల్లని రాజ్యమ --1960 పాపా పరిహారం --1961 పవిత్ర ప్రేమ --1962 కర్ణన్-దుబ్బెద్ ఇంతో తెలుగు as కర్ణ - 1964 రామదాసు - 1964 బంగారు బాబు -1972 భక్త తుకారం - 1973 చాణక్య చంద్రగుప్త -1976 Awards The Best Actor Award won in Afro- Asian Film Festival held in Gairo, ...