Posts

Showing posts with the label Neela Kanta-నీల కంఠ

నీల కంఠ , Neela Kanta

Image
-------------------------------------------------------------------- పరిచయం : నీలకంఠ - తెలుగు సినిమా దర్శకుడు / నిర్మాత . కె . బాలచందర్ ఇన్స్పిరేషన్ వలన సిని పరిశ్రమ లోనికి వచ్చారట . సినిమాల మీద అభిరుచి వలన చదువు పూర్తైన తరువాత చెన్నై వచ్చి వల్లభనేని జనార్ధన్ దగ్గర అసిస్స్తంట్ దర్శకుడు గా చేరారట . ఆ విదంగా తనే సినిమా తీయాలని షో మొదలు పెట్టారు . ప్రొఫైల్(జీవితవిశేషాలు) : పేరు : నీల కంఠ . అసలు పేరు : G . నీలకంఠ రెడ్డి, ముద్దు పేరు : నీలు . పుట్టిన రోజు : 12- మే -1960. పుట్టిన ఊరు : తంగెడిపల్లి గ్రామము పులివెందుల తాలూక ,కడప జిల్లా, . చదువు : స్కూల్ - లయోలా కాలేజీ విజయవాడ . బి . కం . సోదరుడు : విజయ భాస్కర రెడ్డి , ఆర్టిస్ట్ / నిర్మాత . బాపు అభిమాని . తెరంగేట్రం : మొదట తమిళ సినిమా " ప్రియాంక " దర్సకత్వము . తరువాత తెలుగు " షో " పేరు తెచ్చిన చిత్రాలు : షో , మిస్సమ్మ . అభిమాన దర్శకులు : బాలచందూర్ , బాపు , విశ్వనాథ్ , దర్సకత్వము చేసిన ఫిలిమ్స్ : నందనవనం 120km, సదా ...