నవనీత్ కౌర్, NavaneetKaur
పరిచయం : నవనీత్ కౌర్ మళయాలళ సినిమా రంగము నుండి వచ్చిన నటి . మళయాళంలో తీయబడిన సినిమా ' వాసంతియుం లక్ష్మియుం పిన్నె న్యానుం ' లో ఈమె అద్భుత నటన్ ప్రదర్శించినది . ఆ సినిమా ను తెలుగులో ' శ్రీను వాసంతి లక్ష్మి ' పేరుతో తీయబడుతున్నప్పుడు ఆ పాత్ర కొరకు తీసుకొని ఈమెను తెలుగుతెరకు పరిచయం చేసారు . ఈమె మలయాళం , తమిళం , తెలుగు , హిందీ , పంజాబీ .. సినిమాలలో నటించారు . ప్రొఫైల్ : పుట్టిన రోజు : 06 - ఏప్రిల్ , పుట్టిన ఊరు : పంజాబ్ , పెరిగిన ఊరు : ముంబై . కుటుంబము : అమ్మ , నాన్న , అక్క , తమ్ముడు , చదువు : + 2 . నటించిన భాషలు :మలయాళం, తెలుగు, హిందీ , పంజాబీ. ఇష్టమైన హీరోయిన్స్ : సౌందర్య , సిమ్రాన్ , అభిన హీరోస్ : చిరంజీవి , నాగార్జున , మాధవన్ , నవనీత్ కౌర్ నటించిన తెలుగు చిత్రాలు శ్రీను వాసంతి లక్ష్మి రూమ్ మేట్స్ యమదొంగ (ప్రత్యేక నృత్యం) మహారధి - 2007 స్టైల్ - 2006 చేతన ( ది Excitement) -2005 . కాలచక్రం , జాబిలమ్మ , ఫ్లాష్ న్యూస్ , తెర్రొర్ , (మూలము : సాక్షి -సన్ డే - 10-ఆగష్టు)