Posts

Showing posts with the label Kriti Sanon - కృతి సనన్‌

Kriti Sanon - కృతీ సనన్‌

Image
పరిచయం (Introduction) :  కృతీ సనన్‌ మోడల్ / నటి .   దేవుడు వరమమిచ్చినా ... పూజారి కనికరించలేదన్నట్టు ఉంది కృతీసనన్‌ పరిస్థితి . టాలీవుడ్ మహీమహా కథానాయికల్ని కాదనుకుని కృతీసనన్‌ ని తీసుకొచ్చి మహేష్ బాబుతో " నేనొక్కడినే " సినిమా చేసారు . ఆ సినిమా కాస్త పరాజమం అయి కృతి కి చాంసెస్ లేకుండా పోయాయి . ఆ విధము గా తన మొదటి సినిమా తెలుగు లో మొదలైంది. తరువాత హిందీ సినిమా -- Heropanti "   జీవిత విశేషాలు (profile) :  పేరు : కృతీ సనన్‌,  పుట్టిన ఊరు : న్యూడిల్లీ ,  పుట్టిన తేదీ : 27-జూలై -1990, తండ్రి : రాహుల్ సనన్‌ -చార్టెడ్ ఎకౌంటెంట్ ,  తల్లి : గీతా సనన్‌ అసోసియేట్ ప్రొఫెషర్ ,  చదువు : బి.ఇ (B.E),  మొదటి సినిమా : నేనొక్కడినే - సైకొలాజికల్ థ్రిల్లర్...