Sushma reddy - సుష్మ రెడ్డి
పరిచయం (Introduction) : సమీరా రెడ్డి సోదరి సుష్మ రెడ్డి - బాలీవుడ్ నటి మరియు మోడల్.సెలెబ్రిటీ స్టయిల్ తనకెప్పుడూ ప్రయోజనాన్నే కలిగించిందంటున్న ప్రముఖ మోడల్, యాక్టర్ సుష్మా రెడ్డి ఫార్మల్ డ్రెస్ ధరించాల్సిన ప్రతి సందర్భంలోనూ చీరకే తొలి ఓటు వేస్తానని పేర్కొంది. తెలుగు చిత్రం 'మాయ' లో నటించి తెలుగు తెరకు పరిచయమైనది ..హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నీలకంఠ దర్శకునిగా రూపొందిస్తున్న చిత్రం 'మాయ'. అవంతిక, సుష్మ, నందిని రాయ్ నాయికలు. ఎం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ నిర్మాతలు. జీవిత విశేషాలు (profile) : పేరు : Sushma reddy - సుష్మ రెడ్డి, పుత్తిన తేదీ : 02-ఆగస్ట్ -1973, ఎత్తు : 5' 9'' (5feet 9inches), చదువు : -,మేధమెటిక్స్ లో గ్రాడ్యుయేట్ , తండ్రి : సి.పి.రెడ్డి - వ్యాపారవేత్త (Chintapoli Reddy), తల్లి : నక్షత్ర , తోబుట్టువులు : ఇద్దలు - మేఘన రెడ్డి , సమీరా రెడ్డి , (మొత్తము వీరు ముగ్గురు ), నటించిన సినిమాలు (filmography ): తెలుగు చిత్రం 'మాయ' *========================...