వరలక్ష్మి యస్ , Varalaxmi S
పరిచయం : యస్.వరలక్ష్మి నటి మరియు గాయని , తెలుగు , తమిళ భాషలలో పనిచేసారు. " మంత్రి తిమ్మరుసు " , వెంకటేశ్వర మహత్యం లో ఆమె పాటలు మంచి పేరు తెచ్చుకున్నాయి . తమిళం లో " వీరపండియ కట్టబోమ్మన్ లోశివాజీ భార్య గా నటనలలో ఆకాలము లో చాల బాగుందని పేరు. ప్రొఫైల్ (జీవిత విశేషాలు) : పుట్టిన తేది : 13/ఆగష్టు /1927. పుట్టిన స్థలం : జగ్గంపేట , ఆంధ్రప్రదేశ్ , మొదటి సినిమా : బాల నటిగా 1948- లో బాలరాజు సినిమా . తొమ్మిదేళ్ళు వయసు , ఎన్నో సినిమా లో హిరోయిన్గాను , కొన్ని సినిమా ల లో మదర్ , ఆంటీ - పాత్రలు వేసారు , భర్త : ఎ.యల్.శ్రీనివాసన్ . ఇద్దరు పిల్లలు . మరణము : 22 - సెప్టెంబర్ 2009 , అవార్డ్స్ : శివాజీ గనేసన్ మెమోరియల్ అవార్డు -october 2007, kannadasan award / Tamil nadu govt. in 2004, ఫిల్మోగ్రఫీ నటిగా : గుణ, 1992, as Mannonmani ఆడుత వారిసు కనకతార కోడరికం లాయర్ సుహాసిని మమకారం సతి తులసి టింగు రంగు వయ్యారి భామ నతయిల్ ముతు, 1973, as Varadhachari's Wife బాల భరతం, 1972, as Gandhari బొమ్మ బొరుసా, 1971, ...