పార్వతీ మెల్టన్,Parvathi Melton
పరిచయం : పార్వతీ మెల్టన్ మధుమాసం వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం ఆమె బుద్ధ అనే సినిమాలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన జల్సా సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు. తెలుగు భాషను నేర్చుకోవాలని తపన పడుతున్న ఈ హీరోయిన్ తెలుగు సంస్కృతి అంటే తనకెంతో ఇష్టమని ఒకానొక సందర్భంలో చెప్పారు. ఎక్స్పోజింగ్ చాలా తక్కువ. భరత నాట్యం వచ్చును. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆలోచన ఉందని తెలుగు సినిమా హీరోయిన్ పార్వతీ మెల్టన్ అన్నారు. అపోలో అస్పత్రి నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిల్లలతో సరదాగా గడిపారు. తనకు ఈ కార్యక్రమం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆమె చెప్పారు. సినిమాలకు రాక ముందు ఈమె ఒక మోడల్ గా ఉండేవారు . టాలీవుడ్ వెన్నెల(రాజ హీరో తో ) సినిమా ద్వారానే తెరకు పరిచయ మైయ్యారు . ప్రొఫైల్ : పేరు : పార్వతి మెల్టన్ , ముద్దు పేరు : పరో , తండ్రి : శామ్ మెల్టన్ - జర్మన్ తల్లి : దారిక ప్రీత్ - పంజాబీ ఒక చెల్లి : "అరియనా" ఉన్నది. పుట్టిన తేదీ : జనవరి 7-1989 పుట్టిన స్థలము : అమెరికా . ఫ్రేమంట్ -కాలిఫోర్నియా . చదువు = డిగ్రీ. ఎత్తు : 5' 8'' , మొ...