ప్రవీణ ,Praveena
పరిచయం : ప్రవీణ " పెద్దన్నయ్య " సినిమాలో ఒక కామెడి పాత్ర ద్వార తెలుగు తెర కు పరిచయమయ్యారు . ప్రతాప్ ఆర్ట్స్ ' రాఘవ ' ఈమెను చాల ఎంకరేజ్ చేసేవారు . తమిళ త్యుషన్ చెప్పడానికి వచ్చే " భాగ్యరాజా " ప్రవీణ సహకారము తో సినిమా ప్రయత్నాలు సాగించారు . కారణాలు తెలియలేదు ... అర్దంతరముగా జీవితాన్ని ఆత్మహత్యా చేసుకొని ముగించేసినారు . ప్రొఫైల్ : పేరు : ప్రవీణ . ఊరు : గుంటూరు . నటించిన కొన్ని సినిమాలు : పెద్దన్నయ్య .