Posts

Showing posts with the label Ramishetti Raju(fight master)-రామిశెట్టి రాజు

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)

Image
పరిచయమ : తెలుగు చిత్రసీమ లో నాలుగు దశాబ్దాలుగా ఫైట్ మాస్టర్ గా ఉన్న రామిశెట్టి రాజు హటాత్తుగా గుండె పోతూ తో మరణించారు . తెలుగు తో పాటు హిందీ , తమిళ , కన్నడ , మళయాళ , ఒరియా మున్నగు భాషా చిత్రాల లో ఫైట్ మాస్టర్ గా పనిచేశారు . యన్.టి .రామారావు , చిరంజీవి , బాలకృష్ణ , కృష్ణ , కృష్ణం రాజు , రజినీకాంత్ , అమితాబ్ బచ్చన్ లాంటి మహా నటుల చిత్రాలకు రాజు పోరాటాలు రూపకల్పన చేశారు . అలాగే పాలు చిత్రాలలో నటించారు . ఆయన దగ్గర సహాయకులుగా పని చేసిన వారిలో దాదాపు ముప్పై మంది ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఫైట్ మాస్టర్లు గా ఉన్నారు . "కిరాయి రౌడి " సినిమా తో 1981 లో తన సినిమా కెరీర్ మొదలు పెట్టి 100 పై గా సినిమాలు చేశారు . ప్రొఫైల్ : పేరు : ఫైట్ మాస్టర్ రాజు , పూర్తి పేరు : రామిశెట్టి రాజు , పుట్టిన ఊరు : వేటపాలెం ( చీరాల దగ్గర -ప్రకాశం జిల్లా ) కుటుంబము : భార్య , ముగ్గురు పిల్లలు . తండ్రి : రాఘవులు ( ఫైట్ మాస్టర్ గా చేసిన వారే ), ఫిల్మోగ్రఫీ : రాక్షసుడు -గెస్ట్ రోల్ , visiti my website > Dr.Seshagirirao-MBBS.