Posts

Showing posts with the label Usha Uthup(singer)-ఉషా ఉతుప్‌

Usha Uthup(singer)-ఉషా ఉతుప్‌

Image
image : courtesy with Eenadu cinema news paper. పరిచయం (Introduction) : రెండే రెండు పాటలు పాడి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ పాప్ సింగరు ఈమె. సంగీతప్రియులకు ఉషా ఉతుప్‌ పాటలు పరిచయమే. 'డిస్కోడ్యాన్సర్‌', 'షాలిమార్‌', 'షాన్‌' లాంటి హిందీ చిత్రాల్లో ఆమె ఆలపించిన గీతాలు నాటి యువతను ఆకట్టుకొన్నాయి. 'కీచురాళ్లు..' అంటూ ఆమె తెలుగులో ఓ గీతాన్ని ఆలపించారు. ఇరవయ్యేళ్ల తరవాత ఉష ఓ పాటను తెలుగు చిత్రం కోసం గానం చేశారు. 'కులుమనాలి' చిత్రం కోసం 'మంచుకొండల జాబిలి... మనువు నడిచిన ఈ వ్యాలీ' అనే పాటను ఆలపించారు. శ్రీవసంత స్వరాలు సమకూర్చారు. నిర్మాత బొప్పన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ''ఉషా ఉతుప్‌ పాడిన పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో పాటల్ని, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''న్నారు. జీవిత విశేషాలు (profile) : పేరు : ఉషా ఉతుప్‌, పుట్టిన తేదీ : 08-నవంబర్ -1947, ఊు : ముంబై , మతము : ముంబై లో పుట్టిన తమిళ బ్రాహ్మిన్‌ . తండ్రి : పోలీసు ఆఫీషరు , తోబుట్టువులు : ముగ్గురు సోదరీలు --Uma Pocha, In...