Posts

Showing posts with the label Deepika Padukone-దీపిక పాడుకొనే

దీపిక పడుకొనే , Deepika Padukone

Image
---------------------------------------------   పరిచయం : ఈమె బాలీవుడ్ నటి . దీపిక పాడుకొనే , కోపెన్-హేగన్ (డెన్మార్క్) లో పుట్టి ,బెంగళూర్ లో స్థిరపడ్డారు. దీపిక 11 నెలల వయసు లో తల్లిదండ్రులు ఇండియా కు వలస వచ్చారు. ఈమె కేవలం సూపర్ మోడల్ మాత్రమే కాదు , ప్రత్యెక గుర్తింపు గలది కుడా . ఎన్నో ప్రతిష్టాత్మక యాడ్స్ ఎసైన్ మెంట్స్ , music వీడియోలు చేసిన తర్వాత 2006 లో ఉపేంద్ర సరసన కన్నడ చిత్రం " ఐశ్వర్య " కు సంతకాలు చేసింది .అ పైన ఇంకో ఎదాదికు " ఓం శాంతి ఓం " తో ఏకంగా ' షారుక్ ఖాన్ ' సరసన నటించారు .2009 లో హిందీ, తెలుగు భాషల్లో నిర్మితమయ్యే ''లవ్ ఫర్ ఎవర్'' అనే సినిమాలో దీపికా పదుకొనే ఐటం సాంగ్ చేయచేసి తెలుగు తెరకు పరిచయమయ్యారు  ప్రొఫైల్ : పేరు : దీపికా పడుకొనే , తల్లి = ఉజ్వల,-- ట్రావెల్ ఏజెంట్. తండ్రి = ప్రకాష్ పడుకొనె,--బాడ్మింటన్ ప్లేయర్. తోబుట్టువులు : ఈమె కు ఒక చెల్లి - అనీషపడుకొనె. స్పెషల్ టాలెంట్ : దీపికపడుకొనె కు భరతనాట్యమ్ వచ్చును. కొన్నాళ్లు బాడ్మింటన్ ప్లేయర్ గా ఆడారు. పు...