విజయకుమార్ అడుసుమిల్లి , Vijyakumar Adusumilli
పరిచయం : ఆడుసుమిల్లి విజయకుమార్ సిని ఫోటోగ్రాఫర్ / సిని ఫోటోగ్రాఫర్ దర్శకుడు . సినిమా దర్శకుడు , సినిమాఫోటోగ్రాఫర్ ఇద్దరు కుటుంబము లోని భార్యా -భర్తల వంటి వారని ఆంటాడు ఈయన . ఈ.వి .వి. సత్యనారాయణసినిమాలు ఎక్కునగా చేసారు . చేసిన కొన్ని సినిమాలు : శ్రీశైలం Telugu 2008 బొమ్మన బ్రోతేర్స్ చందన సిస్టర్స్ హనుమంతు బతుకమ్మ,