Posts

Showing posts with the label Balasaraswathidevi-బాలసరస్వతి దేవి.

రావు బాలసరస్వతి దేవి, .Rao Balasaraswathidevi

Image
పరిచయం : రావు బాలసరస్వతి దేవి పాత కాలపు తెలుగు నటి / గాయని . లలిత సంగీత సామ్రాజ్ఞి గా బాలసరస్వతీ దేవి పసిద్ది పొందారు . ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికీ సుపరిచితం . సినిమాలలో నేపష్య గాయనిగా ఆమె తెలుగు వారికీ ఎంతో ప్రీతిపాత్రురాలు .స్వరరాగ సధరసం ఒలికిన్చేతీయదనం - పలికించే శారీరం శ్రీమతి బాలసరస్వతీదేవిది . ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు - కగ్గలేదు . నిత్య నూతన మాధుర్యం నిలుపుకున్తూనే ఉంది . మొత్తం భారతదేశం లోనే ఆమె లాగ మధురం గా , నాజుకుగా నాద సౌన్దర్యపెశాలంగా మరి ముగ్గురు - మహా అయితే ఐదుగురు మాత్రమే లెక్కలోకి వస్తారనడం అతిశయోక్తి కాదు . ప్రొఫైల్ : పుట్టిన తేదీ : 29 August 1929, పుట్టిన ఊరు : బాపట్ల ... గుంటూరు జిల్లా, తండ్రి : పార్ధసారధి రావు , తల్లి : వశాలాక్షి , మొదట గా పాడన పాట : దొరికే దొరికే నాకు ... 1934 లో . మొదటి సినిమా : సతీ అనసూయ - 1936 లో భక్త ధ్రువ , నివాసము : హైదరాబాద్ , ఫిల్మోగ్రఫీ -- గాయని గా : 1. జయసింహ (1955) (playback singer) 2. పిత్చి పుల్లయ్య (1953) (playback sing...