Lisa Hadon - లీసా హేడన్
పరిచయం (Introduction) : Lisa Hadon - లీసా హేడన్ చెన్నై లో మలయాళి తండ్రికి , ఆస్ట్రేలియన్ తల్లికి జన్మించిన మోడల్ / నటి . బాలీవుడ్ లో 2014 లో ఫిల్మ్ " Queen " మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో రామ్‌చరణ్ తో 2012 లో" రచ్చ " సినిమాలో - రచ్చ రచ్చ గా -అనే టైటిల్ సాంగ్ పాడి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈమె తర్ఫీదు ఉన్న మంచి భరత నాట్యం డాన్సర్ .Shiamak Davar దగ్గర 5 సం.లు శిక్షణ పొందేరు. జీవిత విశేషాలు (profile) : పేరు : Lisa Hadon - లీసా హేడన్, పూర్తి పేరు : Elisabeth Marie Haydon, పుట్టిన ఊరు : చెన్నై , పుట్టిన తేదీ : 17-జూన్-1986, తల్లి : ఆస్ట్రేలియన్ , తండ్రి : మళయాలీ , తోబుట్తువులు : సోదరి - మల్లికా హేడన్ - మోడలింగ్ , నటించిన సినిమాలు (filmogr...