Posts

Showing posts with the label Kangana Ranaut-కంగనా రనౌత్‌

కంగనా రనౌత్ ,Kangna Ranaut

Image
పరిచయం : పోకిరి సినిమా ఆఫర్ నిరాకరించిన ఈమె "బంపర్ ఆఫర్" ఐటెం నెంబర్ చేసి ... " ఏక్ నిరంజన్" లో పూర్తిస్థాయిపాత్రచేసి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైనారు . కొన్నాళ్ళు ఢిల్లీ లో మోడల్ గా చేశారు . మొదటి గా కాఫీ కేఫ్ లో ఉండగా అనురాగ్ బసు ద్రుష్టి లో పడి 2005 లో "Ganster" సినిమా ఛాన్స్ దొరికింది . తెలుగులో ఒక సినిమా యే చేసారు.  ప్రొఫైల్ : పేరు : కంగనా రనౌత్ , పూర్తిపేరు : కంగనా అమరదీప్ రనౌట్ , పుట్టిన తేది : 20-మార్చ్ 1987 , పుట్టిన ఊరు : భంబ , (విలేజ్) మండి జిల్లా , హిమాచలప్రదేశ్ , ఎత్తు : 5' 8'' , తండ్రి : అమరదీప్ - బిజినెస్ మాన్ , తల్లి : ఆశ - స్కూల్ టీచర్ , తోబుట్టువులు :  ఇద్దరు , అక్క -రంగోలి , తమ్ముడు -అక్షిత్ , చదువు : డిగ్రీ (ఢిల్లీ), మోదేలింగ్ లో ను , థియేటర్ ఆర్త లోను ట్రైనింగ్ అయ్యారు . నివాసము : ముంబై , పెరిగిన ప్రదేశం : హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి పర్వతశ్రేణులు , తాత : ఐ.ఎ.ఎస్. అఫీషర్ ,- ముత్తాత : హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ లో మంత్రి గా ...