Posts

Showing posts with the label Chandrasekhar-చంద్రశేఖర్‌(old Telugu film actor)

Chandrasekhar-చంద్రశేఖర్‌(old Telugu film actor)

Image
పరిచయం (Introduction) : సి. పుల్లయ్యగారి లాంటి ప్రసిద్ధుడు ''సంక్రాంతి'' పేరుతో ఈస్టిండియా వారికి 1952లో సాంఘిక చిత్రం తశారు. సావిత్రి నాయిక. నాయకుడు చంద్రశేఖర్‌ అనే కొత్త నటుడు. ఆ సినిమా జనాన్ని రంజింపచెయ్యలేదు. నాయికగా సావిత్రి ఎదిగినా, చంద్రశేఖర్‌ ఎదగలేదు. తర్వాత వచ్చిన కొన్ని చిత్రాల్లో అన్న, విలన్‌ వేషాల్లాంటివి వేశారు. ఎక్కువ చిత్రాల్లో నటించకపోయినా, సావిత్రితో నటించిన 'సంక్రాంతి' మాత్రం అప్పుట్లో అందరూ చెప్పుకున్నారు.  జీవిత విశేషాలు (profile) :  పేరు : చంద్రశేఖర్‌ నటించిన సినిమాలు (filmography ):  ''సంక్రాంతి'' సాంఘిక చిత్రం లో- చంద్రశేఖర్‌ Courtesy with : Ravi Kondalarao@pathabangaram of Eenadu cinema news paper-06/2014.  *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS.