Posts

Showing posts with the label Nagma

నగ్మా,Nagma

Image
పరిచయం : బాలీవుడ్ సినీపరిశ్రమ నుంచి దక్షిణాదిన అడుగుపెట్టి, తన గ్లామర్ నటనతో కుర్రకారుని ఆకట్టుకున్న నగ్మా తాను ఇటీవల అంధ చందాలను వలకబోస్తుంది. తొలిసారిగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సరసన బాగీ చిత్రంతో తన వెండితెర జీవితాన్ని ప్రారంభించిన నగ్మా ఆ తర్వాత దక్షిణాదిలో కాలుపెట్టింది . తన ఒంపు సొంపులతో టీనేజ్ కుర్రకారు హృదయాలను దోచుకున్న నగ్మా టాలీవుడ్ , కోలీవుడ్ లలో పాగా వేసింది . ఒక దశలో నగ్మాకు యువ అభిమానులు గుడి కూడా కట్టించారు . ప్రొఫైల్ : పేరు : నగ్మా , అసలు పేరు : నమ్రత సాధన , ముద్దు పేరు : నగ్మా , పుట్టిన తేది : 25 డిసెంబర్ 1969 . తండ్రి : అరవింద్ ప్రతాప్ సింగ్ మొరార్జీ , తల్లి : సీమా సాధనా , ( ముస్లిమ్ ) ఎత్తు : 5' 5". కొన్ని కుటుంబ కారణాల వలన నగ్మా తల్లి సీమా ( ముస్లిమ్ ) అరవింద్ మొరార్జీ నుండి విడాకులు తీసుకొని , ఫిల్ము ప్రొడ్యూషర్ ' చందర్ సాదనా " ని రెండో పెళ్లి చేసుకొని , జ్యోతిక , రాధికా , అనే ఇద్దరి కూతుర్లు , సూరజ్ అనే కొడుకుని కన్నది . నగ్మా అసలు తండ్రి మొరార్జీ మళ్లీ పెళ్లి చేసుకొని ఇద్దరి కొడుకులను ...