Posts

Showing posts with the label రేఖ(జెమిని గనేషన్)

రేఖ(జెమిని గనేషన్ ) , Rekha(Gemin Ganeshan)

Image
పరిచయం : అందానికి అందం ఆమె , అందచందాల తో నాటి తరం తారలను అసూయా పడేటట్లు , 60 వ బడిలోనూ వన్నెతగ్గని అందాలతో వర్ధమాన తరాలకు సవాలు విసిరినా అది రేఖకే సాధ్యము . దక్షి నాది నుండి బాలీవుడ్ లోకి అడుగు పెట్టి స్థిరపడిన నాటిమనుల జాబితాలో తోలిస్థానం రేఖకే దక్కుతుంది . తన అసమాన నటన , కళ్లు తిప్పుకోనివ్వని రూప లావణ్యమూ తో 70 వ దశకం నాటికీ తేఖ బాలీవుడ్ లో తిరుగులేని తార గా వెలుగొందింది . వయసు మీద పడుతున్న నేటికీ స్టైల్ లోను వేషధారణలో ను , మేకప్ లో యువ కదనయికలకు పోటీగా నిలుస్తోంది . ప్రొఫైల్ : పేరు : రేఖా . అసలు పేరు ( Birth నేమ్) భానురేఖ జెమిని గనేసన్ జనము : అక్టోబర్ 10, 1954 in చెన్నై , ఇండియా అమ్మ -- నటి పుష్ప వల్లి , నానా -- నటుడు జెమిని గనేషన్ .-( జామిని గనేషన్ , పుష్ప వల్లి పెళ్లి చేసుకోలేదు - ఫ్రండ్స్ మాత్రమె ) మొదటి భర్త -- వినోద్ మేహ్రో ,( విడాకులు అయిపోయాయి ). రెండో భర్త --- ముఖేష్ అగర్వాల్ ,( ఆత్మ హత్య చేసుకున్నాడు ). తొలి చిత్రము -- సావన్ - భాదావో -...