Posts

Showing posts with the label Narayana P L

పి.ఎల్.నారాయణ, Narayana P L

Image
============================================================ పరిచయం : పి.ఎల్.నారాయణ గా ప్రఖ్యాతిపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (1935 - 1998) విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త. వీరు 1935లో బాపట్లలో జన్మించారు. తెలుగు సినిమా యజ్ఞంలో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు. వీరు కుక్క చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, మయూరి చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది అవార్డులు గెలుపొందారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందారు. జీవిత విశేషాలు (profile): పేరు : పి.యల్ . నారాయణ , మరణము : వీరు తన అరవై మూడో ఏట ఆకస్మికంగా 1998 సంవత్సరం, నవంబరు 3న పరమపదించారు. చిత్ర సమాహారం : * ఘరానా మొగుడు (1992) * కర్తవ్యం (1991) * ఎర్ర మందారం (1991) * ఇంద్రుడు చంద్రుడు (1989) * రుద్రవీణ (1988) * పుష్పకవిమానం (1988) * స్వయంకృషి (1987) * ప్రతిఘటన (1986) * చట్టంతో పోరాటం (1985 * దేశంలో దొంగలుపడ్డారు (1985) * దేవాలయం (1985) * రెండు రెల్లు ఆరు (...