Posts

Showing posts with the label Gutta jwalaa-గుత్తా జ్వాలా

Gutta jwalaa-గుత్తా జ్వాలా

Image
పరిచయం (Introduction) :  గుత్తా జ్వాలా ఎడమచేయి వాటం .. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి . " గుండెజారి గల్లంతయ్యిందే " ఒక పాటలో సుమారు ఒకనిముషం కనిపించి జనానికి ఇబ్బంది పెట్టింది. గుత్తా స్టెప్పులు వేయడానికి చాలా ఇబ్బంది పడింది. ఆ విధము గా తెలుగు తెరకు పరిచయమైనది.   జీవిత విశేషాలు (profile) :  పేరు : గుత్తా జ్వాలా, పుట్టిన తేదీ : 07-సెప్టెంబర్-1983, పుట్టిన ఊరు : వార్ధా(Wardha)మహారాస్ట్ర ,  తండ్రి : క్రాంతి గుత్తా ,  తల్లి :  : యలాన్‌ గుత్తా , భర్త : చేతన్‌ ఆనంద్ (2005-2011),  నటించిన సినిమాలు (filmography ):  "గుండె జారి గల్లంతయ్యిందే " -telugu (2013), F*ugly - bollywood film (2014),  *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS.