హేమమాలిని (ధర్మేంద్ర) , Hemamalini(Dharmendra)
----------------------------------------------- పరిచయం : తెలుగు లో మైథలొజికల్ సినిమా అయిన " పాండవవనవాసం (1961- దర్శకుడు=కమలాకరకామేశ్వరరావు , రచియిత =సముద్రాల రాఘవాచార్య. ) హేమ మాలిని ... డాన్సర్ గా నటించారు. 1964 లోతమిళ సినిమా లో ప్రవేశానికి ప్రయత్నించగా , తమిళదర్శకుడు 'శ్రీధర్ ' సినిమాలకే పనికిరాదని సలహాఇచ్చారు. ఆమె , బాలీవుడ్ లో తిరుగులేని 'నెంబర్ వన్ ' హీరోయిన్ గా చలామణి అయ్యారు . 1968 లో బాలీవుడ్ లో మొదట " sapnon ka sadagar" లో రాజ్కపూర్ తోనటించారు . సెకెండ్ ఇన్నింగ్స్ : బాలివుడ్ లో అలనాటి డ్రీమ్ గర్ల్ గా పేరు పొందిన హేమమాలిని మళ్లి ఇప్పుడు దక్షిణాది భాషాచిత్రంలో నటించనున్నది. ఓ తమిళ ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు కనువిందు చేయనున్నది. ఇషా డియోల్ కు తల్లిగాఅనురాగాలను పంచిన హేమమాలిని మాత్రుభాషపై కూడా మమకారం కలిగి ఉన్నది. తన మాత్రుభాష తమిళ చిత్రంలోనటించేందుకు అంగీకరించింది. కమల హాసన్ చిత్రం మర్మయోగి లో హేమమాలిని నటించనున్నది. ఈ చిత్రంలోవిలక్షణమైన పాత్రలో కనిపిస్తుందని కమల హాసన్ చెప్పారు. తాను కమలహా...