అమృతా రావు ,Amrutarao
==================================================== పరిచయం : అమ్రుతారావు చిత్రపూర్ లో ఒక బ్రహ్మిన్ కుటుంబములో జన్మించారు. ఈమె బోలివుద్ నటి , అతిది , ఇష్క్విస్క్ , వివాహ , వంటి హిట్ సినిమాలు ఈమె ఖాతా లో ఉన్నాయి. "మై నేం ఈజ్ అన్తోని గోన్సాల్వ్స్" కొత్త హాట్ లుక్స్ అమ్రుతకు మరింత అందాన్ని ఆకర్షనని ఇచ్చాయి. స్యంబెనేగెల్ సినిమా "మహాదేవ క సుజ్జన్ పూర్ " లో గ్రామీన్ యువత గా , అనిల్ కపూర్ "షార్ట్ కట్ "లో పూర్తిస్థాయి దివాగా, "విక్టరీ " లో జైసల్మర్ వైద్య విద్యార్ది గా వైవిధ్యభరిత పాత్రల్లో అలరిస్తూ కనిపిస్తుంది . ప్రొఫైల్ : పేరు : అమృతా రావు పుట్టిన ఊరు : చిత్రాపూర్ , పుట్టిన తేది : జూన్ 17 1981, చదువు : సైకాలజీ లో డిగ్రీ, గుర్తింపు తెప్రక టన : ఫెయిరెవర్ క్రీం, మాట్లాడే భాషలు : హిందీ , ఇంగ్లీష్ , మరాటి , కొంకణి , తొలిచిత్రము : అబ్కే బరస్ /2002, అమృతా రావు నటించిన తెలుగు చిత్రాలు ఫ్రూట్ సలాడ్ --2010, అతిధి --2007, పరిణయం --2006 , Total Filmography : ఇయర్ -------- మూవీ - ------కాస్ట్ 2002 - అబ్ కె ...