Lekha Washington , లేఖా వాషింటన్
పరిచయం -parichayam : వేదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు . మోడల్ గా చేసారు , టెలివిజం షో లలో నటించారు . యాడ్స్ లో స్పోర్ట్స్ కాలం లో వచ్చారు . జీవిత విశేషాలు -profile : పేరు : లేఖా వాషింతన్, పుట్టిన తేదీ : 23 - ఆగస్ట్ 1984 , పుట్టిన ఊరు : చెన్నై - తమిళనాడు రాస్ట్రం , చదువు : NID నుంది డిగ్రీ (అహమ్మదాబాద్ ) ఎత్తు : 5' 6'' . జుట్టు : నలుపు పెళ్ళి : కాలేదు , తండ్రి : వాషింగ్టన్, అమెరికా వాస్తవ్యుడు . తల్లి : ఇటాలియన్ , సినిమాలు : filmography : ,తెలుగు , వేదం(జూన్ 2010), జయం మనదే (డిసెంబర్ 2010) తమిళ్ : జెయం కొండాన్ (2008) తమిళ్ , ఉన్నలే ఉన్నలే (2007), క్వార్టర్ కటింగ్ -2010 కన్నడ : తుంటా తుంటా -2010 , హిందీ: పీటర్ గయా కాం సే -- ఆగస్ట్ 2010, ====================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.