రత్నం ఎ.యం (నిర్మాత),Ratnam A M(producer)
పరిచయం : ఎ.యం.రత్నం ఒక దక్షిన భారత సిని నిర్మాత . ప్రొఫైల్ : పేరు : ఎ.మని రత్నం స్క్రీన్ నేమ్ : ఎ.యం.రత్నం . పుట్టిన తేది : ఫిబ్రవరి 04. పుట్టిన ఊరు : నెల్లూరు -ఆంధ్రప్రదేశ్ , బ్యానర్ నేమ్ : శ్రీ సూర్య మూవీస్ , పిల్లలు : ఇద్దరు కొడుకులు - జ్యోతి కృష్ణ (డైరెక్టర్ ), రవి కృష్ణ ( యాక్టర్ : 7/G రైన్బో కాలనీ , తమిళ్ ; 7/G బృందావన్కలోబి -తెలుగు లో ) ఫిల్మోగ్రఫీ అస్ డైరెక్టర్ / producer / సత్యాగ్రహి (2008) - producer భీమ (2007) - producer బంగారం (2006) - producer పోన్నియిన్ సెల్వన్ (2005) - producer సివకసి (2005) - producer 7/G రైన్బో కాలనీ ,తమిళ్ (2004) - producer తెలుగు - 7/G బృందావన కాలనీ . ఘిల్ల్లి (2004) - producer ధూల్ (2003) - producer నీ మనసు నాకు తెలుసు (2003) - producer రన్ (2002) - producer ఖుషి (2001) - producer కుషి (2000) - producer కన్డుకొందిన్ కన్డుకొందిన్ (2000) - ఒథెర్ క్రెవ్,producer దిల్ హాయ్ దిల్ మెయిన్ (2000) - producer కాదలర్ దినం (1999) - producer ముదల్వన్ (1999) - producer స్నేహం కోసం (1999) - producer ఇండియన్ (౧౯౯౬) - producer తేజస్విని (1994) -...