Posts

Showing posts with the label VemuriGaggayya-వేమూరి గగ్గయ్య

వేమూరి గగ్గయ్య,VemuriGaggayya

Image
------------------------------------------------------------ Introduction : వేమూరి గగ్గయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. దుష్టపాత్రలు ధరించేవాళ్లకు ప్రేక్షకాదరణా, ప్రేక్షకారాధనా వుండవన్న నిజాన్ని అబద్ధం చేసిన వేమూరి గగ్గయ్య నాటి చిత్రాల మహోజ్జ్వలతార! రౌద్రపాత్రధారణకు మార్గదర్శి. సినిమాలలో రాక ముందు ప్రసిద్ధి చెందిన రంగస్థల నటుడైన గగ్గయ్య క్రూర పాత్రలకు పెట్టింది పేరు. సినిమా నటుడైన తర్వాత, ప్రేక్షకజనం విడిగా గగ్గయ్యని చూడాలని ఉబలాటపడేవారు, వెంటపడేవారు. అంతకు ముందు సినిమాలు చూసి వచ్చినవాళ్లు ఊరికే పేరు చెప్పుకుని ఊరుకునేవారు గాని గగ్గయ్యతో ఊరుకోలేదు . ఒక విధంగా తారారాధన గగ్గయ్యతోనే మొదలైందని చెప్పవచ్చు. Profile : పేరు : వేమూరి గగ్గయ్య , పుట్టిన తేదీ : 15 ఆగస్టు 1895 . పుట్టిన ఊరు : వేమూరు (గ్రా)-గుంటూరు జిల్లా, మరణం : 30 డిసెంబర్ 1955 తేదీన సహజ మరణం నటించిన సినిమాలు 1. భక్త శిరియాళ (1948) - 2. గరుడ గర్వభంగం (1943) 3. భక్త ప్రహ్లాద (1942) - 4. సీతారామ జననం(1942) రావణాసురుని పాత్ర 5. దక్షయజ్ఞం(1941) - 6. చండిక (1940) గిరిరాజు ప...