Posts

Showing posts with the label Sana Sheikh-సన షైక్

Sana Sheikh-సన షైక్

Image
పరిచయం (Introduction) :  ఎప్పుడో 17 ఏళ్ళనాడు " బాచి 420 " లో కమల్ హాసన్‌ , టాబూల కూతురిగా నటించిన సనషైక్ ఇప్పుడు తెలుగు చిత్రము లో హీరోయిన్‌ గా నటిస్తోంది. " నువ్వు నేను ఒకటవుదాం " సినిమాలో సన హీరోయిన్‌. ఈమె బాల నటిగా అనేక సినిమాల్లో నటించింది . కమల్ హాసన్‌ , షారుక్ ఖాన్‌ , అమితాబ్ బచ్చన్‌ , అమ్రీష్ పురి , కాజోల్ , అజయ్ దేవగన్‌  మొదలైన వారితో కలసి పనిచేసిందని చెప్తారు. ఈమె రేడియో జాకీ గాను పనిచేసారు .  జీవిత విశేషాలు (profile) :  పేరు : Sana Sheikh-సన షైక్ పుట్టిన తేదీ : 10-ఆగస్ట్ -1989,  పుట్టిన ఊరు : ముంబై ,  మతము : ముస్లిం కుటుంబము ,  మాట్లాడే భాసలు : ఉరుదు , హిందీ, గుజరాతీ , ఇంగ్లిష్ , మరాఠీ,  ...