వేణు తోట్టేంపుడి ,VenuThottempudi
పరిచయం : వేణు ... దర్శకుడు - బి . గోపాల్ మనుమడు . స్వయం వరం సినిమా తో కెరీర్ ని ప్రారంభించి , మొదటి సినిమా కే నంది అవార్డు ' పొందేరు . ' ప్రొఫైల్ : పేరు : వేణు పుట్టిన తేది - 4th June చదువు --------- బి . ఐ .(B.E, Dharwad Engineering College ఫైల్మోగ్రఫి : స్వయమ్వరం , మనసు పడ్డాను కానీ , వీడెక్కడ మొగుదండీ , హనుమాన్ జుచ్షన్ , చిరునవ్వుతో , ప్రియ నేస్తమా , మళ్ళీ మళ్ళీ చూడాలి , పెళ్ళాం ఊరేల్తే , కళ్యాణ రాముడు , యమగోల మల్లీ మొదలైంది