Posts

Showing posts with the label AdityaBabu-ఆదిత్య బాబు

ఆదిత్య బాబు ,AdityaBabu

Image
    ఆదిత్య బాబు ఒక టాలీవుడ్ నిర్మాత. ఆదిత్య ఆర్ట్స్ అనే బ్యానర్ లో "జగడం" 2007 (రెండువేల ఏడు)లో నిర్మించారు. అతి చిన్న వయస్సు నిర్మాతలలో ఈయన ఒకడు. 21(ఇరవై ఒకటి) సంవత్సరాల వయసులో నిర్మాతగా పెరుతెచ్చుకునారు. మొదట ఈయన కన్నడ మూవీ "అంతుఇంతుప్రీతి బంతు " లో హీరో గా వేశారు. హిరోయిన్ -రమ్య.