ఆమని తెలుగు సినిమా నటి.
ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ ను పెళ్లి చేసుకొని సినిమా రంగముండి నిష్క్రమించింది అయితే 2003 లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్య తో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది . ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక అర్ధిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14 న అత్మహత్యాప్రయత్నం చేశాడు . అర్ధిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు [1] ఈమె టి . వి రంగములో కుడా అడుగుపెట్టినది . ఆమని నటించిన తెలుగు చిత్రాలు జంబలకిడిపంబ , శుభలగ్నం , శుభసంకల్పంఆ నలుగురు-పచ్చని సంసారం-ప్రియమైన శ్రీవారు-వార్నింగ్-మావిచిగురు-శుభమస్తు-మాయాబజార్- హలో బ్రదర్ (ప్రత్యేక నృత్యం) -శ్రీనాధ కవిసార్వభౌమ-అన్నాచెల్లెలు-మిస్టర్ పెళ్ళాం.