అయేషా టాకియా , Ayesha Takia
పరిచయం : ఆయేషా టాకియా " సూపర్" చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఉత్తరాది నటి . ఈమెను దర్శకుడు కృష్ణవంశీ పరిచయం చేసాడు . ఈమె మొట్టమొదటి హిందీ సినిమా ' టార్జాన్ '. తెలుగు దర్శకుడు అయిన నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వచ్చిన హిందె సినిమా ' దోర్ ' సినిమా ద్వారా ఈమె నటనకు అత్యంత ఆదరణ లభించింది . సినిమాల లోకి రాకముందు అయేషా అనేక యాడ్స్ , మ్యూజిక్ వీడియోస్ లలో నటించారు , ఆమె natinchin ప్రముఖ మ్యూజిక్ వీడియో పేరు " షేక్ ఇట్ డాడి " అలాగే ఆమె నటించిన మొదటి హిందీ చిత్రము " టార్జాన్ ద వండర్ కార్ " ; ఇందులోని ప్రార్ధన పాత్ర తో ప్రెక్షకు లకు చేరువయ్యారు . ప్రొఫైల్ : జననము : ఏప్రిల్ 10, 1986 - పుట్టిన స్థలం : ముంబై. మాతృ భాష : గుజరాతీ , ఎత్తు : 5' 5'' , తండ్రి : నిశిట్ -గుజరాతి . తల్లి : మహారాష్ట్ర లో స్థిరపడ్డ ఆంగ్లేయ వనిత. అవార్డ్స్ : ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ 'టార్జాన్ ది వండర్ కార్ ' .2004 నటించిన తెలుగు చిత్రాలు సూపర్ హిందీ సినిమాలు ...