Nora Fatehi-నోరా ఫతెహి
పరిచయం (Introduction) : Nora Fatehi-నోరా ఫతెహి -- కెన్నడియన్ మోడల్ . జూనియర్ 'NTR తో " టెంపర్ " స్నిమాలో ఐటమ్ సాంగ్ చేయడము ద్వారా తెలుగు తెరకు పరిచయమైనది . పూరీ జగన్నాధ్ పరిచయం చేసారు. హిందీ లో " రోర్('Tigers 'of 'the 'Sundarbans) " సినిమాలో కమండో గా నటించారు. జీవిత విశేషాలు (profile) : పేరు : Nora Fatehi-నోరా ఫతెహి ఊరు : 'Moroccan - కెనడా, నటించిన సినిమాలు (filmography ): రోర్ - హిందీ (2014) కమాండో గా చేసింది. టెంఫర్ - తెలుగు (2014) -- ఐటమ్ సాంగ్ .. జూనియర్ 'NTR తో, Recent Films--As an Actor Mr. X 17 Apr 2015 Under Production Crazy Cukkad Family 16 Jan 2015 My Birthday Song 2015 Under Production Roar - Tigers Of The Sunderbans 31 Oct 2014 Released *====...