లారెన్స్ , Lawrence
Introduction : ఆఫీస్ బాయ్ గా కెరీర్ ను ప్రారంభించి , గ్రూఫ్ డ్యాన్సర్ గా , డాన్స్ అసిస్టెంటు గా , డాన్స్ మాస్టర్ గా , హీరో గా అంచెలు అంచెలు గా ఎదిగి 'మాస్ ' చిత్రం' తో దర్శకుడు గా తన విశ్వ రూపసందర్సనం చేయించిన మోస్ట్ టాలేన్తేడ్ పర్సన్ గా పేరు తెచ్చు కొని గురువు ' ప్రభుదేవా' ను మించి పోయాడు. ప్రొఫైల్ : పేరు : లారెన్స్ రాఘవేంద్ర , పుట్టిన తేదీ : 09-జనవరి-1976, ఊరు : చెన్నై (తమిళనాడు), మాతృభాష : తెమిళము , గురు : శివసంకర్ మాస్టర్ & ప్రభుదేవ , సినిమాలు .- మాస్ , స్టైల్ , పార్థు' 'డాన్, ========================= visit my website : Dr.Seshagirirao.com