Posts

Showing posts with the label Harsha Vardhan(actor)-హర్ష వర్ధన్‌(నటుడు)

Harsha Vardhan(actor)-హర్ష వర్ధన్‌(నటుడు)

Image
పరిచయం (Introduction) :  అమృతం'లో హర్షవర్దన్‌ అమృతరావు... అందరికీ తెలుసు. 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాకు డైలాగ్‌, స్క్రీన్‌ప్లే రచయిత... కొందరికే తెలుసు. 'మనం'కు మాటల రచయిత... విడుదలకు ముందు ఎవరికీ తెలీదు! ఇంతేనా, సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత... తెరవెనుక హర్ష పోషించిన పాత్రలు ఎన్నో. కెరీర్‌, జీవితం, సంతోషం, బాధ... అన్నీ అతనికి సినిమాలే. 'పదహారేళ్ల ప్రయాణం ఎలా ఉంది' అని పలకరిస్తే 'జీవిత కాలపు పాఠాలు నేర్పింది' అంటున్నాడు.  జీవిత విశేషాలు (profile) :  పేరు : Harsha Vardhan(actor)-హర్ష వర్ధన్‌(నటుడు) పుట్టిన ఊరు : విజయనగరం ,  నాన్న : రాధాక్రిష్ణ (లెక్చరర్), అమ్మ : సుజాత (గాయని), తోబుట్టువులు : ఒక చెల్లి , Career(కెరీర్) :  ఎవరి జీవితమైనా 'చిన్నప్పుడు మా వూళ్లో...' అంటూ హాయిగా మొదలవుతుంది. కానీ అలా చెప్పుకునేంత అందమైన బాల్యం, మరచిపోలేని జ్ఞాపకాల్లాంటివి నాకు చాలా తక్కువ. నేను పుట్టి పెరిగింది విజయనగరంలో. చిన్నప్పట్నుంచీ ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక టెన్షన్‌, గొడవ. ఒక సమస్య పోతే మరొకటి ఎదురయ్యేది. ఏ విషయంపై...