రాహుల్ దేవ్ , Rahul Dev
పరిచయం : రాహుల్ దేవ్ బాలీవుడ్ నటుడు ... మోడల్ గా అవతరించి , విలన్ గా సినీ పరిశ్రమలో అడుగు పెట్టేరు .. ఈ యన బారీ శరీరము , భయంకర చూపులు ... ప్రతినాయకుడి వేషాలకు శతశాతము తగినవాడు గా ఉంటారు .తెలుగు తో పాటు మిగతా దక్షిణ భారత భాషా చిత్రాలలో నటించారు . ప్రొఫైల్ : పేరు : రాహుల్ దేవ్ , పుట్టిన ఊరు : ఢిల్లీ . పుట్టిన తేది : 27 సెప్టెంబర్ , ఎత్తు : 6 ' 0 '' ( ఆరడుగులు ), తండ్రి : ఢిల్లీ పోలీస్ కమిసనర్ గా పనిచేసారు , సోదరుడు : ముఖుల్ దేవ్ - నటుడు . భార్య : రీనా దేవ్ - పెళ్ళయిన ౧౧ సం . లు తరువాత , 16 మే 2009 న కాన్సర్ తో చనిపోయారు . పిల్లలు : 10 సం . ల కొడుకు - సిద్ధార్థ్ . ఫిల్మోగ్రఫీ : తెలుగు రైన్బో (2009) తులసి (2007) ఒక్కడున్నాడు (2007) చిన్నోడు (2006) సీత రాముడు (2006) పౌర్ణమి (2006) అతడు (2005) నరసింహుడు (2005) ఆంధ్రావాలా (2004) source : చిత్రజ్యోతి