Posts

Showing posts with the label తనురాయ్

తనురాయ్ , Tanuroy

Image
పరిచయం : తనూరాయ్ చాలా మంచి బెంగాలీ అందగత్తె , సినిమాలలో నటిదామని 2 వ సంవత్సరం కాలేజీ చదువు మానేసి ముంబై వెళ్లి ఫిల్మ్ యాక్టింగ్ లో శిక్షణ పొందింది . 2001 లో తెలుగు సినిమా " ఇట్లు శ్రావణి సుబ్రమణ్యమ్ " లో రవితేజ ) నటించారు . ఈమె తమిళ , కన్నడ , బెంగాలీ సినిమాలు చేసారు . ఈమెకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు . ( ప్రొఫైల్ : పేరు - తనూరాయ్ .( బెంగాళీ ) పుట్టిన తేదీ - 7th May.1987 పుట్టిన స్థలము - కోల్కటా (Calcutta ). మొదటి సినిమా - ఇట్లు శ్రావణి సుభ్రమణ్యము . నటించిన తెలుగు సినిమాలు : కీలుగుర్రం (2004) ఇట్లు శ్రావని సుబ్రమణ్యం. 2001 పెళ్లి కాని ప్రసాద్. లవ్ స్టొరీ. ఆనందం. మనసంత నువ్వే . 2001 అవును నిజమే. 2004