శ్రీదేవి విజయకుమార్ , SrideviVijaykumar
ప్రొఫైల్ : పేరు = శ్రీదేవి విజయకుమార్ , పుట్టిన తేది = 29 October 1986 ఎత్తు : 5' 6'' , పెళ్లీ = కాలేదు . రాహుల్ - సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో నిచ్చితార్డం అయ్యింది . తండ్రి = విజయకుమార్ , తల్లి = మంజుల , సోదరుడు - అరుణ్ కుమార్ , అరుణ్ విజయ్ , సోదరిలు = రుక్మిణీ , వనతి , బాల నటి గా ఎన్నో సినిమాల లో నటించారు , ఉదా : రిక్షా మామ , ఈమెకు భారత నాట్యం , క్లాసికల్ డాన్స్ వచ్చును , మొదటి ఫిల్మ్ : కధల వైరస్ ( తమిళం ), Filmography as a child actress: తెలుగు : రుక్మిణీ శ్రీదేవి నర్సింగ్ హోమ్ ఈశ్వర్ , మంజీరా , తమిళ్ : రిక్శావ్కరన్ ఫైల్మోగ్రఫి నటి గా : తెలుగు : ఈశ్వర్ ఆది లక్ష్మి నిన్నే ఇష్ట పడ్డాను పెళ్లికాని ప్రసాద్ తమిళ్ : కధల విరుసు