టబు,Tabu
============================================== పరిచయం : టబు బాలీవుడ్ నటి . హిందీ లోనే కాకుండా ... తమిళ్, తెలుగు , మలయాళం , బెంగాలీ భాషలలో నటించారు . ఒక అమెరికన్ ఇంగ్లీష్ ఫిలిం లో నటిచారు , ప్రొఫైల్ : పేరు : టబు పూర్తిపేరు 'తబస్సుమ్ హాష్మి' పుట్టిన తేది : 04 నవంబర్ 1970 , పుట్టిన ఊరు : హైదరాబాదు లో పుట్టి ముంబై లో స్థరపడిన సినిమా నటి. తండ్రి : జమాల్ హష్మి , తల్లి : రిజవాన -స్కూల్ టీచర్ ,- టబు పుట్టిన తరువాత తన తల్లి దండ్రులు విడిపోయారు . తోబుట్టువు : నటి ఫరాహ్ చెల్లెలు, మరియు నటి సభాన అజ్మి కి మేనకోడలు (నైస్) కెరీర్ : నటి దివ్యభారతి యొక్క స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కాబడి తద్వారా కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసింది. మొదటిగా 15 సం. వయసు లో " Hum Naujawan (1985) లో దేవానంద్ కూతురు గా నటించారు ., టాబు నటించిన తెలుగు చిత్రాలు కూలీ నంబర్ 1 నిన్నే పెళ్లాడుతా ఆవిడా మా ఆవిడే సిసింద్రీ (ప్రత్యేక నృత్యం) పలనాటి బ్రహ్మనాయుడు అందరివాడు ఇదీ సంగతి పా...