ప్రేమ కుమార్ పాత్ర ,Prem Kumar Patra(Producer)
పరిచయం : ప్రేమ కుమార్ పాత్ర ఒక తెలుగు సినిమా నిర్మాత . ప్రొఫైల్ : పేరు : ప్రేమ కుమార్ పాత్ర , ఊరు : చిన్న గ్రామము ... మందిర దగ్గ - ఖమ్మం జిల్లా . తండ్రి : టీచర్ , చదువు : పోస్ట్ గ్రాడ్యుయేట్ . ఉద్యోగం : కొన్నాళ్ళు యల్ . ఇ . సి . లో పనిచేసారు . ప్రస్తుతం ఎచ్ . పి . యల్ . లో సీనియర్ పోస్ట్ . కరీర్ : చదువుకున్నప్పుడు నుండి ఫైన్ ఆర్ట్స్ అంటే ఇస్తముంది , స్టేజి డ్రామాలు , వీధి నాటకాలు యందు మక్కువ గా ఉండేవారు . మోడరన్ సినిమాలు , కమర్షియల్ సినిమా లు ప్రజల మనసుల లో స్థిరము గా వుండవు . పథ సినిమాలైన - ముత్యాల ముగ్గు , శంకరాభరణం , దేవదాసు , ఆత్మబలము , మాతృదేవో భవ , వంటివి శాస్వితము గా ఉంటాయంటారు ఈయన . ఆ తలంపు తోనే కొన్ని సినిమా లు తీసారు . ఫిల్మోగ్రఫీ : నిర్మాతగా > ఆ నరుగురు , వినాయకుడు ,