Akshay Akkineni -అక్షయ్ అక్కినేని(director)
పరిచయం (Introduction) : అక్కినేని అక్షయ్ తెలుగు సినీ దర్శకుడు .3 డి. హర్రర్ సినిమా డైరెక్ట్ చేసి విజయం సాధించాడు . తాత అక్కినేని సంజీవి పేరున్న సినిమా ఎడిటర్ . తండ్రి అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఏకంగా 8 జాతీయ అవార్డ్లు అందుకున్న సినీ ఎడిటర్ . . . అలాంటి కుటుంబము లొని అక్షయ్ సినీ రంగములొకి రావడం చిత్రమేమీ కాదు గాని 27 ఏళ్ళ ఇతను ఎడిటింగ్ శాఖలో కాకుండా దర్శకత్వం లో అడుగుపెట్టడము చిత్రమే ... పైగా తొలి అడుగు హిందీ చిత్రసీమలో . అంతే కాకుండా తొలి చిత్రమే 3 డి లో. అదీ కాక ఆ సినిమా తమిళ ,తెలుగు భాషల్లో సూపర్ హిట్టయిన " పిజ్జా " కు రిమేక్ . జీవిత విశేషాలు (profile) : పేరు : అక్కినేని అక్ష...