పునీత్ రాజ్కుమార్,Puneeth Rajkumar
పరిచయం : కన్నడ సినీ స్టార్ డా.రాజ్కుమార్ చిన్న కొడుకు . తెలుగు లో " పండుగాడు" పేరు తో కన్నడ సినిమా "బిందాస్ " రీమేక్ ద్వార తెలుగు తెరకు పరిచయమయ్యారు . ప్రొఫైల్ : పేరు : పునీత్ రాజ్కుమార్ , తండ్రి : డా .రాజ్కుమార్ , తల్లి : పార్వతమ్మ , పుట్టిన తేది : 17 మార్చ్ 1975 , పుట్టిన ఊరు : బెంగళూరు , భార్య : అశ్విని రేవనాథ్ , పిల్లలు : ఇద్దరు - ద్రితి , వందిత . నటించిన తెలుగు సినిమాలు : పండుగాడు -(డి.రాజేంద్రప్రసాద్ -దర్శకుడు , )కన్నడ ఫిల్మ్ బిందాస్ రీమేక్ .