Posts

Showing posts with the label Telangana Sakunthala

తెలంగాణ శకుంతల,Telangana Sakunthala

Image
---------------------------------------------- పరిచయం :  ఈమె మంచి క్యారక్టర్ సినీ ఆర్టిస్ట్ .క్రీ.శే.నటి సూర్యకాంతము తరువాత గయ్యాలి నటి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఆడోళ్ళంటే మంచీ , మర్యాద లేకుండా మాట్లాడుతారని, ప్రతీరోజు మొగుళ్ళతో గొడవ పడతారన్నాంత స్థాయిలో సినిమా పాత్రల్ని డిజైన్‌ చేశారు. మరీ నవ్వొచ్చే విషయ మేమంటే తెలంగాణ కాదు అసలు ఆంధ్ర ప్రదేశ్‌కే చెందని నటీనటుల చేత కౄరమైన పాత్ర లేయించి ఈ యాసని పలికించారు. ఫలితంగా ‘’తెలంగాణ శకుంతల'’ లాంటి క్యారెక్టర్లు పుట్టుకొచ్చాయి. నిజానికి శకుంతల తెలంగాణ వాసే కాదు. మహారాష్ట్రకు చెందిన ఈవిడను ‘’తెలంగాణ శకుంతల'’ అంటే తప్ప గుర్తుకు రాని విధంగా మార్చేశారు. స్త్రీ విలన్ పాత్రలలో ఈమె కు ఈమె సాటి. తిట్లు తిడుతూ బలే నటన ప్రదర్శిస్తారు. నాటకాలలో సుమారు 9 వేల ప్రదర్శనలు చేసారు .   జీవితవిశేషాలు (ప్రొఫైల్ ) పేరు : కడియాల శకుంతల , స్వస్థలం : మహారాస్ట్రలో ఒక ఊరు ,  పుట్టిన తేదీ : 09-06-1951, నివాసము : హైదరాబాద్ చ...