Posts

Showing posts with the label A.V.S(A.V.Subramanyam)-ఎ.వి.యస్

A.V.S(A.V.Subramanyam)-ఎ.వి.యస్

Image
పరిచయం : అరాద్యుల వెంకట సుబ్రమణ్యం , ని -ఎ.వి.యస్ .గా పిలుస్తారు. " శ్రీనాధ కవి సార్వభుముడు " సినిమా తో సినీ రంగప్రవేశం చేశారు. మొదట ఈయన జర్నలిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించి , కమెడియన్ గా సినీ పరిశ్రమ లో స్థిర పడిపోయారు. అంచ లంచాల గా దర్సకుడి గాను ,యాక్టర్ మంచి పేరు తెచ్చుకునారు. సుమారు500 సినిమాల లో నటిచారు . చిరంజీవి ఇంకా పార్టీ పెట్టలేదు కానీ ఆ పార్టీలో చేరడానికి చాలామందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆవరుసలో హాస్య నటుడు ఎవిఎస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశంలో కొనసాగుతున్న ఎవిఎస్, చిరంజీవిపార్టీ పెట్టడమే ఆలస్యం అందులో దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. గత ఎన్నికలలో తెలుగుదేశంతరపున ముమ్మరంగా ప్రచారం చేసిన ఎవిఎస్ ఆ పార్టీ ఓటమితో నెమ్మదిగా దూరం అవుతూ వస్తున్నారు. అప్పట్లోఎవిఎస్ మీద ఐరన్ లెగ్ అనే ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీలో జరిగింది ప్రొఫైల్ : పేరు : అరాద్యుల(ఆమంచి) వెంకట సుబ్రమణ్యం, స్క్రీన్ నేమ్ : ఎ.వి.యస్. పుట్టిన ఊరు : తెనాలి ,(ఆంధ్ర ఫారిస్) ,గుంటూరు జిల్లా . భార్య పేరు : ఆశ కిరణ్మ...