Posts

Showing posts with the label కార్తీక్ (గాయకుడు)

కార్తీక్ (గాయకుడు) , Karthik (singer)

Image
పరిచయం : మట్టిలో మానిక్యాల్లాంటి గాయకులనేన్దరినో శ్రోతలకు పరిచయం చేసిన ఘనత ఎ.ఆర్.రెహమాన్ కె దక్కుతుంది . ఆయనచేతులమీదుగా చిత్రసీమకు చేరువైన గాయకుడు " కార్తీక్ " . ఈ తమిళ యువకుడు తన మాతృభాషలోనే కాదు తెలుగులోనూ ఎన్నో ప్రాచుర్యం పొందిన గీతాల్ని ఆలపించారు . ఈయనకు సినీ పరిశ్రమలో గాడ ఫాదర్స్ లేరు . ఆన్నేరహమాన్ కె దక్కుతాయి . ఈయన తమిళ , తెలుగు , కన్నడ , ,మలయాళ , హిందీ భాషలలో పాడుతారు . ప్రొఫైల్ : పేరు : కార్తీక్ , చదువు : బి.కాం , ఊరు : పుట్టి పెరిగింది చెన్నై , భార్య : అంబిక , పిల్లలు : ఒక ఆడ పిల్ల . ఫిల్మోగ్రఫీ : కొన్ని హిట్ సాంగ్స్ > అరెరే ...అరెరే -- హ్యాపీ డేస్ ఓ మై ఫ్రెండ్ .. -- హ్యాపీ డేస్ నిజంగా నేనేనా ... -- కొత్త బంగారు లోకం , గోరే గోరే ... -- కిక్ , నా మనసుకి ప్రాణం పోషి ... _ఆడవారి మాటలకు అర్ధాలు వేరు , నిలువడ్డం ... నువ్వొస్తానంటే నేనొద్దంటానా ,