Posts

Showing posts with the label Saroja.E.V- సరోజ ఇ.వి.

సరోజ ఇ.వి.,Saroja.E.V.

Image
- ----------------------------------------- పరిచయం : అక్కినేని నాగేశ్వరరావు హీరో గా " ఇద్దరు మిత్రులు " సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు .తెలుగేతర  నాట్యతార. ఇ.వి.సరోజ 1950, 60వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి. 1951లో "ఎన్ తంగై" (నా చెల్లెలు) సినిమాలో ఎం.జీ.రామచంద్రన్ చెల్లెలిగా నటించి సినీ జీవితాన్ని ప్రారంభించింది. సరోజ గుళేబకావళి, వీర తిరుమగన్, మదురై వీరన్ సినిమాలలో నటనకు పేరు తెచ్చుకున్నది. 40 పైగా సినిమాలలో కథానాయకిగా నటించిన సరోజ వందకు పైగా తమిళ, తెలుగు, హిందీ మరియు ఒక సింహళ సినిమాలలో పాటలలో నాట్యం చేసింది 1951 తమిళ చిత్రం  ఎన్ తంగై  ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం  తమిళ నాడులో   తిరువారూర్  జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం. చెన్నైలో ఉన్న బంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే భరతనాట్యం అభ్యసించడానికి వెళ్ళింది. ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి ...