ఇషా కొప్పికర్ నటి , Ishakoppikar
--------------------------------------------------- పరిచయం : ఈమె బాలీవుడ్ నటి . తెలుగులో నాగార్జున తో కలిసి నటిచిన "చంద్రలేఖ " సినిమా ద్వార తెలుగు తెరకుపరిచయమయ్యారు . . బాలీవుడ్ ఎన్నో సినిమా ల లో నటించారు. ఎక్స్ఫోజింగ్ ఎక్కువే. తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాష సినిమాల లో నటించారు . మొదట మోడల్ గా చేసారు , మాడలింగ్ ఫెర్ఫార్మెన్స్ ద్వార సిని రంగ ప్రవేశం జరిగింది . ప్రొఫైల్ : పేరు : ఇషా కొప్పికర్ . పుట్టిన తేది : 19 సెప్టెంబర్ 1976 పుట్టిన ఊరు : ముంబై .. ముద్దు పేరు : ముగ్లీ , ఎత్తు : 5' 7'' , నాన్న : డాక్టర్ , గైనకోలోజిస్ట్ . అమ్మ : బ్యాంకు ఏమ్ప్లోయీ . తోబుట్టువులు : ఒక తమ్ముడు చదువు : బయో టెక్నాలజీ లో గ్రాడుయేట్ . తొలి చిత్రము-: హిందీ లో 'ఏక్ థా దిల్ ఏక్' . తమిళం లో " Kaadhal Kavithai " in 1998 నటించిన తెలుగు చిత్రాలు : ప్రేమతో రా - శ్వేత 2001 చంద్రలేఖ 1999 ఫిల్మోగ్రఫీ : Year Title Role Notes 2008 Right or Wrong ...