Sumanth Ashwin -సుమంత్ అశ్విన్
పరిచయం (Introduction) : 'Sumanth 'Ashwin -సుమంత్ అశ్విన్- ప్రముక నిర్మాత 'M.'S.రాజు తనయుడు .'తూనీగ తూనీగ', 'అంతకు ముందు ఆ తరవాత', 'లవర్స్' చిత్రాలతో ఆకట్టుకొన్నాడు సుమంత్. ఇప్పుడు 'చక్కిలిగింత'లు ' సినిమా లో నటించనున్నాడు . జీవిత విశేషాలు (profile) : పేరు : Sumanth Ashwin -సుమంత్ అశ్వి తండ్రి పేరు : ప్రముక నిర్మాత 'M.'S.రాజు, నివాసము : హైదరాబాద్ , నటించిన సినిమాలు (filmography ): .'తూనీగ తూనీగ', 'అంతకు ముందు ఆ తరవాత', 'లవర్స్' 'చక్కిలిగింత'లు *==============================* visiti my website > Dr.Seshagirirao-MBBS.