Posts

Showing posts with the label Purijagannadh - పూరి జగన్నాధ్

పూరి జగన్నాధ్ , Purijagannadh

Image
-------------------------------------- పరిచయం : పూరి జగన్నాధ్ - తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. పవన్ కళ్యాణ్ నటించిన "బద్రి "తో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయాడు. తరువాత వైష్టో అకాడమీ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు.ఇతని తల్లిదండ్రులు ఒరిస్సా .. పూరిలో కొంతకాలము నివసించారు . ఆ టైం లో జన్మించినందున ఇతనికి పూరి జగన్నధ్ అని పేరు పెట్టేరు అని అంటారు.  ప్రొఫైల్: పేరు : పూరి జగన్నాథ్ . ముద్దు పేరు : జగన్ , పుట్టిన తేది : 28 , సెప్టెంబర్ , 1966 . చదువు : డిగ్రీ , పుట్టిన ఊరు : బాపిరాజు కొత్తపల్లి , నర్సీపట్నం దగ్గరిలో-విశాఖపట్నం జిల్లా , నాన్న :సింహాచలం , గ్రామా మునసబు , తోబుట్టువులు : తమ్ముడు -సాయి రామ్ శంకర్ - నటుడు ,గనేష్ (2 వ సోదరుడు)., భార్య : లావణ్య , ప్రస్తుత నివాసము : హైదరాబాద్ ,  పిల్లలు : ఆకాష్ పూరి , పవిత్ర ,  చిత్రాలు : బుజ్జిగాడు (2008) (దర్శకుడు) చిరుత (2...